Song Name: | గిన్నా |
Movie: | గిన్నా |
Singer: | పృధ్వీ చంద్ర |
Lyrics: | ఎమ్ సికె |
Music: | అనూప్ రూబెన్స్ |
Ginna Title Song Lyrics Telugu – Ginna
నా పేరు గిన్నా రా అందరికి అన్నా రా నకారాలు జేస్తే కిస్సా కలస్సు రా.. ఏయ్ పద్దులు చూడండీ ఏంటో గిన్నా భాయ్ ప్రతి ఒక్కరూ దానిని దారి నుండి తీసివేయండి ఫల్తు గాల్లందరు చుప్ బయటికే అన్నా కి సలాం కొట్టుర్రి బే కథల్ జేశెటోల్నీ ఇడిసేది లే వచ్చిందట్టే ఇగ దున్ని పడేస్తాడు హే.. చూపు అదురు లేదు బెదురు నాకు ఎదురు లేదురా ఒకటే గుడుతోనే పుంగి పగిలిపోద్ది రా వీడి కటౌట్ ఏయ్ చుస్తే షేప్ అవుట్ ఐ నీ బాధలు బాషింగాలు వచ్చిండు చూడు మన గిన్నా భాయ్ తోడ గొట్టిండు చూడు మన గిన్నా భాయ్ ఆటా ఆడిందంటే మన గిన్నా భాయ్ ఖేల్ ఖతం.. ఎవడికైనా ఎవడితోటి వీడికి పోటీ లేదు రా వీడి గుండె నిండా మందే ఫైర్-యు నింది ఉంది రా నీకు అంత దమ్ము వుంటే వచ్చి ముందు నుంచో రా వీడ్ని చూటే చాలు నీకు ఊచ కారిపోది రా రా నీకాంత ధూల ఉంటే వచ్చి సాథ చూపి నీకు ఉన్నా తీత తీర్చి తిప్పి పంపుతాడు పోరా ఎర్రి యేషాలు ఇంకా అస్సలు పనికిరావు లేపి లేపి కొట్టనంటే గద్దలాగా నువ్వు ఎగురుతావు తిరుగుతావు మల్లి నువ్వు తిరిగిరావు గుర్తుపెట్టుకొని నువ్వు అన్నీ మూసుకొని ఉండు ఎందుకంటే వీడికింకా అసలు ఎవరు సాటిలేరు వచ్చిండు చూడు మన గిన్నా భాయ్ తోడ గొట్టిండు చూడు మన గిన్నా భాయ్ ఆటా ఆడిందంటే మన గిన్నా భాయ్ ఖేల్ ఖతం.. పేరుకేమో గాలి కానీ మనసు చాల జాలీ రా నీకు ఎంతో తోడుగుండే కొండలాంటి అందారా తప్పు ఒప్పు ఎన్ని చేసి ఎంత బాధ పెట్టినా తెలుసుకొని మరిపోతే తప్పు కానే కాదురా రాను వస్తే మంచి చేద్దా రెండు నేర్పుతాను కానీ నాతో పెట్టుకుంటే అసలు ఊరుకోను నీకు ఉన్నా తీత తీర్చి తిప్పి పంపుతాను లేపి లేపి కొట్టనంటే గద్దలాగా నువ్వు ఎగురుతావు తిరుగుతావు మల్లి నువ్వు తిరిగిరావు గుర్తుపెట్టుకొని నువ్వు అన్నీ మూసుకొని ఉండు ఎందుకంటె నాకు అసలు ఎవరు సాటిలేరు వచ్చిండు చూడు మన గిన్నా భాయ్ తోడ గొట్టిండు చూడు మన గిన్నా భాయ్ ఆటా ఆడిందంటే మన గిన్నా భాయ్ ఖేల్ ఖతం..
Ginna Title Song Lyrics Telugu – Video
Related: Ginna Title Song Lyrics in English