Song Name:అవుననవా
Movie:ఓరి దేవుడా
Singer:సిద్ శ్రీరామ్
Lyrics:రామజోగయ్య శాస్త్రి
Music:లియోన్ జేమ్స్

Avunanavaa Song Lyrics Telugu – Ori Devuda

ఏమని అనాలని
తోచని క్షణాలివి
ఏ మలుపోా ఎదురయ్యాయే పయనమిధా
ఆమని నువ్వేనని
neejatha chaeraalani
ఏ తలపోవా మోధలయ్యాయే మౌనమిధా
ఈవోవా గురుతులు నాన్నడిగే ప్రాణాలకి
నువ్వే బాధలని రాగాలానా నీ ధరికీ
Vidigaa Thadigaa viraboosae Kalaki
చెలియా నీ కాంతి నందించవా
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబలించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

చరణం:
తెలిసే లోపాయే నువ్వు తెలిసాలోపాయే
చేలీ చేయిజారింధే ప్రపంచం
కలిసేలోపాయే మనం కలిసేలోపాయే ఇలా
ఎడబాతై రగిలింధే కాలం
కన్నెదుటే వజ్రాన్ని కానుగొంటున్నా
Vethikaanaevoa తీరాలని

నిజమేదో తెలిసాకా ఇపుడాంటూ ఉన్నా
ఎన్నటికీ నువ్వు కావాలి
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబలించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

Avunanavaa Song Lyrics Telugu – Video

Related: Avunanavaa Song Lyrics in English