Song Name: | గుండెల్లోనా |
Movie: | ఓరి దేవుడా |
Singers: | అనిరుధ్ రవిచందర్ |
Lyrics: | కాసర్ల శ్యామ్ |
Music: | లియోన్ జేమ్స్ |
Gundellonaa Song Lyrics in Telugu
పల్లవి: ------------- ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పడనులే నీతో గొడుగు లా నీదౌతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో అనుమతి-నే తెచ్చుకున్నానే పల్లవిని పునరావృతం చేయండి: ------------------------- గడవనే గడవధే నువ్వే లేని రోజు బుజ్జమ్మ బుజ్జమ్మ ఒడువనే ఒడువాడే నీపై నాలో ప్రేమ బుజ్జమ్మ బుజ్జమ్మ BGM: ------- నా చిన్ని బుజ్జమ్మ... నాకన్నీ బుజ్జమ్మ... చరణము: ------- కరిగిన కాలం తిరిగి తేస్తానే నిమిషమో గురుతే ఇష్టానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి రాస్తానే మనకిక ధూరం ఉందొద్దే బుజ్జమ్మ మనసులో తలిచినా చాలు చీటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే...నే...నే... గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో అనుమతి-నే తెచ్చుకున్నానే ముగింపు: ---------- గుండెలోనా...గుండెలోనా... కొత్త రేంజ్ నింపుకున్నా... గుండెలోనా...గుండెలోనా... బొమ్మ నీదే గీసుకున్నా... ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ
Gundellonaa Song Lyrics Telugu Video – Ori Devuda
Related: Gundellonaa Song Lyrics in English