Vellake Song Lyrics in English & Telugu by Alekhya Harika, Sugi Vijay. The song is composed by Bharatt-Saurab and sung by Yazin Nizar with music sampled from Anirudh Ravichander’s “3 BGM”.

Song Name:Vellake
Singer:Yazin Nizar
Lyrics:Suresh Banisetti
Music:Bharatt-Saurab
Violinist:Sandhilya Patil

Vellake Song Lyrics in English

Andamaina Prema Lekha Nuvvule
Asthamaanu Chaduvukuntane
Kallalona Kanthi Rekha Nuvvule
Ninnelaaga Vadhulukuntane

Nee Oosu Leni Ye Oosu Vaddhule
Nee Shwaasa Naalo Daachaanule

Vellake Nannodhili Nuvvalaa
Vellake Vellake Kannulalo Neerulaa
Jaarake Vellake, Vellake Vellake

Are Ikkada Akkada Ekkada Chudu
Kanabadedhi Maname
Ye Ekkadikakkada Palakaristhu
Edurayyedhi Maname

Nee Thodu Nenani
Naa Needa Nuvvani
Mana Madhya Premani
Elaa Maruvane

Nee Chentha Edhani
Nee Venta Ledhani
Gathamantha Adigithe
Nenem Cheppane
Nee Gnapakaalu Vadhilesi Nannila
O Gnapakamlaa Maaripokalaa

Vellake Nannodhili Nuvvalaa
Vellake Vellake Kannulalo Neerulaa
Jaarake Vellake, Vellake Vellake

Andamaina Prema Lekha Nuvvule
Asthamaanu Chaduvukuntane
Kallalona Kanthi Rekha Nuvvule
Ninnelaaga Vadhulukuntane

Nee Oosu Leni Ye Oosu Vaddhule
Nee Shwaasa Naalo Daachaanule

Vellake, Naa Manase Nuvvila Koyyake
Vellake, Nippulalo Nannila Thoyyake
Vellake Vellake Nannodhili Nuvvalaa

Jaarake Kannulalo Neerulaa
Vellake Nannodhili Nuvvala
Jaarake Kannulalo Neerulaa

Vellake Song Lyrics in Telugu

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులుకుంటనే

నీ ఊసు లేని యే ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెల్లకే నన్నొదిలి నువ్వలా
వెల్లకే వెల్లకే కన్నులలో నీరులా
జారకే వెల్లకే, వెల్లకే వెల్లకే

అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడ్డది మనమే
యే ఎక్కడికక్కడ పాలకరిస్తు
ఎదురయ్యేది మనమే

నీ తోడు నేనని
నా నీదా నువ్వాని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే

నీ చెంత ఈదాని
నీ వెంట లేడని
గాథమంత అదిగితే
నేనేం చెప్పానే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ గ్నపకమ్లా మరిపోకలా

వెల్లకే నన్నొదిలి నువ్వలా
వెల్లకే వెల్లకే కన్నులలో నీరులా
జారకే వెల్లకే, వెల్లకే వెల్లకే

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులుకుంటనే

నీ ఊసు లేని యే ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెల్లకే, నా మనసే నువ్విలా కొయ్యకే
వెల్లకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే
వెల్లకే వెల్లకే నన్నొదిలి నువ్వలా

జారకే కన్నులలో నీరులా
వెల్లకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా

Vellake Song Official Video – Alekhya Harika

Check out other Telugu Song Lyrics