Song Name: | అవుననవా |
Movie: | ఓరి దేవుడా |
Singer: | సిద్ శ్రీరామ్ |
Lyrics: | రామజోగయ్య శాస్త్రి |
Music: | లియోన్ జేమ్స్ |
Avunanavaa Song Lyrics Telugu – Ori Devuda
ఏమని అనాలని తోచని క్షణాలివి ఏ మలుపోా ఎదురయ్యాయే పయనమిధా ఆమని నువ్వేనని neejatha chaeraalani ఏ తలపోవా మోధలయ్యాయే మౌనమిధా ఈవోవా గురుతులు నాన్నడిగే ప్రాణాలకి నువ్వే బాధలని రాగాలానా నీ ధరికీ Vidigaa Thadigaa viraboosae Kalaki చెలియా నీ కాంతి నందించవా అవుననవా అవుననవా అవుననవా మనసును సంబలించవా అవుననవా అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా చరణం: తెలిసే లోపాయే నువ్వు తెలిసాలోపాయే చేలీ చేయిజారింధే ప్రపంచం కలిసేలోపాయే మనం కలిసేలోపాయే ఇలా ఎడబాతై రగిలింధే కాలం కన్నెదుటే వజ్రాన్ని కానుగొంటున్నా Vethikaanaevoa తీరాలని నిజమేదో తెలిసాకా ఇపుడాంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలి అవుననవా అవుననవా అవుననవా మనసును సంబలించవా అవుననవా అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా
Avunanavaa Song Lyrics Telugu – Video
Related: Avunanavaa Song Lyrics in English