Song Name: | జరు మితయా |
Movie: | గిన్నా |
Singers: | సింహా, నిర్మలా రాథోడ్ |
Lyrics: | గణేష్ ఎ |
Music: | అనూప్ రూబెన్స్ |
Jaru Mitaya Song Lyrics Telugu
F:జారు మితాయౌ.. నా జారు మితాయాయా...కోరస్: హే... హే... M: దీన్ని చేద్దాం F:నువ్వొస్తావని నేను.. ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటాను మ: అబ్బా F:మల్లెపూలు పెట్టుకుంటిని M:అబ్బబ్బా కోరస్:మిటయా … మితాయా.. జారు మితాయా.. మితాయా … మితాయా.. జారు మితాయా.. F:నువ్వు రాలేదనీ నేనూ.. ఓరబ్బయ్యా సీరనేమో సింపుకుంటినీ పూలనేమో సికర బకరా చేసుకుంటినీ కోరస్: మితాయ్… మితాయ్ ..మితాయ్… మితాయ్… జారు మితాయా మితాయ్… మితాయ్ ..మితాయ్… మితాయ్… జారు మితాయా చరణం : 1 F:పగటేల కొస్తావని .. ఓరబ్బయ్యా జీడిపప్పు వలిచి పెడితినీ పిడత కింద దాచిపెడితినీ పరులేమో చూస్తారని ఓరబ్బయ్యా జీడిపప్పు వుదతకిస్థిని పిడతనేమో పగల కోడితిని నేను ఆడదాని కాదంత్ర మొగ్గల ఖలింగో జంకిలకిడి జారుమితాయా రాత్రి అయితే చాలు నాకు నువ్వు గుర్తుకు వస్తావు అబ్బయ్యూ.. అబ్బాయాయా.. నీకోసం నేను ధచింధాంత ఆరు బయట పెడతాను అబ్బాయోఊ.. అబ్బాయాయా.. చరణం : 2 F:మాతేలకోస్తవని ఓరబ్బయా తమలపాకు కడిగి పెదితినీ వక్క కోసం యుదురు చూస్తీ పరులేమో నవ్విరాని ఓరబ్బయ్య ఆకునేమో మడిచిపెడితినీ వక్క లేక బిక్కుమంటినీ కోరస్: మితాయ్… మితాయ్ ..మితాయ్… మితాయ్… జారు మితాయా మితాయ్… మితాయ్ ..మితాయ్… మితాయ్… జారు మితాయా F:నేను ఆడదాని కాదంత్ర మొగ్గల ఖలింగో జంకిలకిడి జారుమితాయా M: యో గాలి నాగేశ్వర రావు-ఆ.. ఆ అమ్మీ లెక్క చూడు ఎం:నీ జీడిపప్పు కోరికేస్తా.. ఆకు పైనా వక్కేస్తా.. చిలక మిటాయి చిడిమేస్తా నీ చీర చాటు.. నీ చీర చాటు అందమంతా దోచేసుకుంటా జంకులకిది జారుమితాయా కోరస్:మితాయ్... మితాయ్ ..మితాయ్... మితాయ్... జారు మితాయా జారూ... జారూ.. జారూ.. జారూ.. మితాయా మితాయ్... మితాయ్ ..మితాయ్... మితాయ్... జారు మితాయా F:నేను ఆడదాని కాదంత్ర మొగ్గల ఖలింగో జంకిలకిడి జారుమితాయా జంకిలకిడి జారు మితాయా మ:జంకిలకిడి జారు మితాయా యహే పధవే నా జమ్కిలకిది జారు మితాయా
Jaru Mitaya Song Lyrics in Telugu Video – Ginna
Related: Jaru Mitaya Song Lyrics in English