ఏయ్ దుగ్గి తాషా.. మర్ఫా.. ఇక్కడ రండ్రేయ్..
నేను పాట పడ్డ మీరు కొట్టలే.. రెడీ ఆ..
మా లచ్చిగాని పెళ్లి కావాలి మల్లి మల్లి..
మా లచ్చిగాని పెళ్లి కావాలి మల్లి మల్లి..
అరేయ్ ఊ హవులే బాదకావ్, పెళ్లి మళ్లీ మల్లి ఎండ్ర, సక్కగా పాడు సాల్లే..
ఏయ్.. సారీ మామా సారీ.. జర మందు ఎక్కువైంది, ఇప్పుడు కొట్టురారే..
పల్లవి:
మా లచ్చిగాడి పెళ్లి ఇగ పార్సిగుట్టల లొల్లి..
మా లచ్చిగాడి పెళ్లి నువ్వు మార్ఫ గొట్టారా మల్లి..
మా లచ్చిగాడి పెళ్లి ఇగ పార్సిగుట్టల లొల్లి..
మా లచ్చిగాడి పెళ్లి నువ్వు మార్ఫ గొట్టారా మల్లి..
మా లచ్చిగాడి పెళ్లి నువ్వు కచ్చ కొత్త కిల్లి
ఆది నుంచి ఈడికెళ్లి ధూంధాం గల్లీ గల్లీ..
మా లచ్చిగాడి పెళ్లి....
నువ్వు హారతి పట్టు వీనికి పెట్టర బొట్టు..
నువ్వు సెల్‌ఫోన్ పట్టు ఒక సెఫీ కొట్టు..
అరె రారా నట్టు జర తేర లడ్డు..
నెట్టికి రిబ్బన్ చుట్టు ఎగిరి పల్టీ కొట్టు..
అరె చిలకలగూడ టిప్పు నీ తల్వార్ జోరుగా తిప్పు..
ఒరేయ్ వారసిగూడా వాసు ఆడు మాయదారి మైసు..
చల్ నర్సింగన్న నాగిన్ డాన్సుకు దాస్తి పుంగి ఊపు ఊపు..
లచ్చిగాడి పెళ్లి....
మా లచ్చిగాడి పెళ్లి ఇప్పుడు పార్సిగుట్ట లొల్లి..
చల్.. మా లచ్చిగాడి పెళ్లి నువ్వు మార్ఫ గొట్టారా మల్లీ...
చరణం:1
జంబో గ్లాస్ నెత్తిల బెట్టి డిస్కో డ్యాన్స్ చెయ్యాలె..
బాటిల్ మీద బాటిల్ గుడ్డి బండికడ్డం పండలే..
బగరా బువ్వ బెడ్తె బాగోనాలే లేవలె..
తలకాయ కూర కల్ల షోర్వ గిన్నెలు కాళీ జెయ్యాలే..
అడ్డగుట్ట అదిరిపోయే..
మెట్టుగూడ మెరిసిపోయే..
పార్సిగుట్ట.. పార్సిగుట్ట.. పార్సిగుట్ట.. చల్
ఏయ్.. పార్సిగుట్ట.. పార్సిగుట్ట.. పార్సిగుట్ట.. ఎన్నిసార్లంటావ్రా బాయి చల్ గుడ్డముయ్యి
మా లచ్చిగాని పెళ్లి ఎట్లుండాలే.. బట్టలూ చినిగిపోవాలె..
ఏయ్.. నువ్వు కొత్తురాబాయ్..
మా చిచ్చగాని పెళ్లి ఇప్పుడు పార్సిగుట్టల లొల్లి..
మా సల్లేగాని పెళ్లి నువ్వు మార్ఫ గొట్టార మల్లి
చరణం:2
తమ్మీ.. మొండ మార్కెట్ కెల్లి పూల దండలు తెచ్చి ఎయ్యరాబాయి
బోయిగూడ కాంపౌండ్ నించి కల్లు గుడలు ఉంటే జై
సినిమా హీరో లెక్క విన్ని అందరు చూసి మెచ్చాలే..
లచ్చిగాని భారత్ అంటే లచ్చ రూపల్ ఒడవలే..
తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశం మొత్తం దెల్వలే..
అందరు మన లచ్చిగాని పెళ్లి గురించి మాట్లాడలేహే..
నువ్వు కొత్తబాయి..
మ లచ్చిగాడి పెళ్లి ఇగ పార్సిగుట్టల లొల్లి
మా మచ్చగాని పెళ్లి నువ్వు మార్ఫ గొట్టార మల్లి
చల్.. మా లచ్చిగాడి పెళ్లి నువ్వు మార్ఫా గొట్టారా మల్లి మల్లి...
ఏయ్.. పాటేందిరా గంటజల్ది అయిపోయింది.. మల్లి కోతుండ్రి బే..