Song Name:థార్ మార్ ఠక్కర్ మార్
Movie:గాడ్ ఫాదర్
Singer:శ్రేయా ఘోషల్
Lyrics:అనంత శ్రీరామ్
Music:థమన్ ఎస్

Thaar Maar Thakkar Maar Song Lyrics in Telugu – God Father

బోస్లు వచ్చిండ్రేయ్
బాసెలు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే
యాష్ కరే యాష్ కరే

డోనులు వచ్చిండ్రేయ్
డ్యాన్స్-ఉలు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే
ఝూం భరే ఝూం భరే
 
కొండల్నైనా పిండి చేసేయ్ కండలున్నోడే
గండాలన్నీ దండాలెత్తే గుండె దమ్మొడే

వల్లూద్ధరిత్తగొస్తే భూమ్దద్దరిల్లలే
ఏయ్ టాలీవుడ్ అంటే బాలీవుడ్ నీ తారు మారేంగే

థార్ మార్ ఠక్కర్ మార్
థార్ మార్ ఠక్కర్ మార్
తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్

చరణం

అండర్ వరల్డ్ లోన్ ఉంటారు
అందర్నీలా కాస్తుంటారు

చీకట్లోనే ఉదయిస్తారు
రేపట్నాల శాసిస్తరు

ఏయ్ తుపాకులే ధరించిన మహర్షులే
యే నిఘాపై నిఘాపెట్టె మహాముదుర్లే

హే దిల్లే దిమాక్కులే
హే దిమాక్ కుడా దిల్లే
యే ధిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే

థార్ మార్ ఠక్కర్ మార్
థార్ మార్ ఠక్కర్ మార్
తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్

Thaar Maar Thakkar Maar Song Lyrics Telugu – Video

Related: Thaar Maar Thakkar Maar Song Lyrics in English