Song Name:తేలవారేనే స్వామి
Movie:ప్రేమదేశం
Singers:అంజనా సౌమ్య, అనురాగ్ కులకర్ణి
Lyrics:మణి శర్మ
Music:అలా రాజు

Thelavarene Swamy Song Lyrics in Telugu – Premadesam

తెలవారేనే సామి
తెలవారేనే నా సామి
తెలవారేనే సామి
తెలవారేనే నా సామి

మానస మానస
మారిపోయెనే వరస
కలిస కలిస
వాన విల్లునే కలిస

కలలోనే గీసిన బొమ్మనే
నే నేరుగా చూసా
మదిలోన పూసిన ప్రేమని
ఓ మాటగా చేశా

నువ్వేలేక లేనని
ఆ మాటే చెప్పేశా
నవ్వేసి సై అందని
గాలుల్లో గంతేస

తెలవారేనే సామి
తెలవారేనే నా సామి
తెలవారేనే సామి
తెలవారేనే నా సామి

పదాలే పెదాలేమో దాటెనుగా
ఇవాళే తేరే తీసి చూసెనుగా
పదాలే పెదాలేమో దాటెనుగా
ఇవాళే తేరే తీసి చూసెనుగా

నా దరి చేరెనే
అరుదైన నేటి సీత
నా కల తీరేనే
బాగుందో ఏమో రాత

ఈ చెలి కోసమే
ఏ యుద్దమైన చేస్తా
నెం చదివాను లే
పలుమారు కృష్ణ గీత

ఆ మబ్బుల ఆ తారల
కావాలా చెప్పు జాబితా
క్షణాలలో ఇలా ఇలా
నీ ముందు దించుతా

నువ్వే లేక లేనని
ఆ మాటే చెప్పేశా
నవ్వేసి సై అందని
గాలుల్లో గంతేశా

తెలవారేనే సామి
తెలవారేనే నా సామి
తెలవారేనే సామి
తెలవారేనే నా సామి

పేదలే పెదాలేమో దాటెనుగా
ఇవాళే తేరే తీసి చూసెనుగా
పేదలే పెదాలేమో దాటెనుగా
ఇవాళే తేరే తీసి చూసెనుగా

Thelavarene Swamy Song Lyrics Telugu – Video

Related: Neetho Unte Chalu Song Lyrics in Telugu – Bimbisara