Song Name: | నాలో నీవై |
Movie: | లోకం యెరుగని కథ |
Singers: | సత్య యామిని, హైమత్ మహమ్మద్ |
Lyrics: | పూర్ణాచారి |
Music: | శ్రీకాంత్ కొప్పుల |
Naalo Neevai Song Lyrics in Telugu
నీలో నేనై.. నేనై.. నేనై
నాలో నీవై.. నీవై.. నీవై
నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
పడమట సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగిచూసె
కారుచీకటి దారిలోనే కాంతి విరబూసె
అహ ఆ అహ.. ఒహో ఓ ఒహో
పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లినివీడి
కన్నె మనసే తీగలాగా కాంతుని పెనవేసె
ప్రియకాంతుని పెనవేసె
నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
నీలాకాశం నీడలోన
నిండు మమతల మేడలోన
గాలిలాగా పూలలాగా తేలిపోదాము
ఆహ హ హ.. ఒహో ఒహో..ఓహో
వలపులోన మలుపులులేక
బ్రతుకులోన మెలికలులేక
వాగులున్నా వంకలున్నాసాగిపోదాము
చెలరేగి పోదాము
నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
ఆ అహ హ హ ఓ హో హో హో
Related: Jagave Neenu Gelathiye Song Lyrics in English